Saturday, 26 October 2013

షకీలా ఆత్మకథలో ఏముంది..?

Sponsored Links:
తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించి గుర్తింపు రాక.మలయాళ సినిమాలతో తనదైన గుర్తింపు సాధించింది శృంగార తార షకీలా. ఆమె సినిమాలు విడుదలవుతున్నాయంటే మలయాళంలో పెద్ద హీరోలే భయపడేవారట. షకీలా ఆ తర్వాత తెలుగు సినిమాల్లోనూ కామెడి వేషాలు వేసింది.

తన అందాలతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసిన షకీలా. ఇప్పుడు మళ్లీ సినిమా పరిశ్రమలోని కొన్ని వర్గాలకు నిద్రపట్టకుండా చేస్తోందట.

చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న అనుభవాలతో.త్వరలోనే ఆత్మకథ రాయనున్నట్లు షకీలా ప్రకటించిది.  బాల్యం నుంచి తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, కష్టాలు, సినిమా పరిశ్రమలోని వెలుగు చీకట్లు అన్నింటి గురించి తన ఆత్మకథలో వివరిస్తానని చెప్పింది. అలాగే తనకు తెలిసిన కొందరి జాతకాలు కూడా బయటపెడతానని అంటోంది. ఎవరి గురించి రాస్తుందో.ఏం రాస్తుందో తెలీక షకీలాతో అప్పట్లో సన్నిహితంగా ఉన్నవారంతా అయోమయంలో పడ్డారట.


తన సినిమాల లాగే…తన ఆత్మకథతోనూ షకీలా సంచలనాలు సృష్టించనుందన్న మాట.
Sponsored Links:
Share this post
  • Share to Facebook
  • Share to Twitter
  • Share to Google+
  • Share to Stumble Upon
  • Share to Evernote
  • Share to Blogger
  • Share to Email
  • Share to Yahoo Messenger
  • More...

0 comments

:) :-) :)) =)) :( :-( :(( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ :-$ (b) (f) x-) (k) (h) (c) cheer

 
© 2013 Telugu Movie News 6 | Tollywood Reviews | Trailers | Updates | Box office Collections | Theaters
Designed by Cinesarada | Tollywood | Bollywood | Kollywood | Hollywood
Posts RSSComments RSS
Back to top